రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయంలో విదేశీ విద్యకు గ్రహణం పట్టిందని వినుకొండ తెలుగు యువత నాయకులు అన్నారు. జనవరి మాసంలో ఉద్యోగ నియామకాలు చేపట్టి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న తెలిపిన ముఖ్యమంత్రి ఆ ఊసే లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చెప్పటనున్నామన్నారు. అలాగే ప్రతి ఏటా టెట్, డీఎస్ఈ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa