ఏపీ హైకోర్టులో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తులుగా కె శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణ ప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్ రావు, ఎస్ సుబ్బారెడ్డి, సి రవి, వి సుజాత నియమితులయ్యారు. జనవరి 29న జరిగిన కొలీజియం సమావేశంలో సీజేఐ జస్టిస్ రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సిఫార్సు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa