Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 17, 2022, 10:06 AM
విశాఖలో గురువారం ఘోర విషాదం చోటు చేసుకుంది. సత్యం కూడలి వద్ద లారీ బైక్ ను ఢీ కొనడంతో.. ఒక విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందినది. ఈ ప్రమాదం లో మృతి చెందిన విద్యార్థిని సింథ్యా సమంతానియాగా గుర్తించారు. తన తండ్రి డిల్లీ లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com