శివసుతుడైన అయ్యప్పస్వామి జయంతి వేడుకలను పెద్దవ డుగూరులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప గురుస్వాములైన సుబ్బయ్య, కుమారస్వామి అర్చకులుగా వ్యవహరించి అయ్యప్పస్వామి మూలవిరాట్ను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన అనుసరించిన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిం చాలన్నారు. అనంతరం అయ్యప్పకు పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన వితరణ చేపట్టారు. అయ్యప్పస్వామి కమిటీ నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన వితరణ చేపట్టారు. అయ్యప్పస్వామి కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.