national | Suryaa Desk | Published :
Thu, Mar 24, 2022, 10:36 AM
భారత్ లో కొత్తగా 1,938 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 67 మంది కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,427 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.29% ఉంది. ఇప్పటివరకు దేశంలో 5,16,672 కరోనా మరణాలు సంభవించాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa