బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం పందిళ్ళపల్లి బైపాస్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్ట్ మర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,మృతులు వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ధర్మరాజు(20), కనకారావు(41)గా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa