మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు. అలా ఆపుకుంటే ఒత్తిడి పెరిగి మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్ర నాళాలలో వాపు వచ్చే అవకాశం ఉంది. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే అది మీ మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది.