బనగానపల్లె మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాత కాల సమయంలోనే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు అర్చనలు తదితర పూజా కైంకర్యాల శాస్త్రోక్తంగా చేపట్టారు. అలాగే ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా దేవస్థానం పరిధిలోని వివిధ ఉప ఆలయాలు కూడా పూజలు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa