సాధారణంగా స్రి లలో గర్భం దాల్చక ఎటువంటి నియమాలు పాటించాలో తెలియదు , పల్లె ప్రాంతాలలో ఐతే అసలు దీని మీద ఎటువంటి అవగాహనా ఉండదు కొంతమందికి . కానీ ఆడ వారి జీవితం లో గర్భం దాల్చడం అనేది చాల ముఖ్యమైన ప్రక్రియ కాబట్టి ఈ విషయం లో ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యకూడదు . పరిస్థితులు అనుకూలించక పోతే ఇద్దరి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి తగిన జాగర్తలు అవసరం .
ముఖ్యంగా వీరిలో కొన్ని సమస్యలు తలెత్తడం సహజం కానీ కొంచెం శ్రద్ధ తీసుకొంటె వీటిని సులభం గా అధికమించవచ్చు
. తరచుగా వాంతులు అవ్వడం
. నీరసం
. కాళ్ళ వాపులు
. తిండి తినాలపించక పోవడం
. తల తిరగడం
ఇలా చాల ఇబ్బందులు , సమస్యలు ఎదురవుతాయి కానీ కొన్ని చిట్కాలు పాటించడం వాళ్ళ హాస్పిటల్ కి వేళ్ళ కుండా కూడా వీటిని అరికట్టవచ్చు . ప్రధానంగా గర్భిణీ స్రీలు ఎక్కువ అలిసి పోతారు కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని ఎక్కువ అలసట కి గురి చేయ్యకూదదు . అలాగే ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా చాల ప్రశాంతం గా ఉండేలా చుసుకోవాలి .
సమయానికి అవసరమైన మోతాదులో ఆహరం తీసుకోవాలి , తీసుకునే ఆహారం లో ఎక్కువ ప్రోటీన్స్ మరియు ఐరన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది . చాల మందిలో వాంతులు ఎక్కువగా అవ్వడం , తిండి తినాలి అని అనిపించక పోవడం లాంటివి సహజం గానే ఉంటాయి . దేనికి మీరు ఎక్కువ ఆందోళన చెందాల్చిన పని లేదు , ఈ సమయం లో మీరు అల్లం టీ కి ప్రాముఖ్యత ఇవ్వండి దీని వాళ్ళ మీ నోరు ఉలగరం ,లేకుండా ఉంటది తత్వరా మీకు సౌకర్యం గా ఉంటది . అలాగే మీరు తీసుకునే ఆహరం ఎక్కువగా మెత్తగా ఉండేలా చుసుకోవాలి అలాగే అన్నం తినిపించ బుద్ధి కావడం లేదు అంటే అసలు తిన కుండా కాళీ పొట్టతో అసలు ఉండొద్దు దాని వాళ్ళ ఇంకా వేరే జినాకాలోజీ కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి కాబట్టి కనీసం biscuits వంటి సున్నితమైన వాటిని ఐనా తీసుకోవాలి
కాళ్ళ నొప్పులు మరియు వాపులు అనేవి గర్భిణీ స్త్రీలలో సహజం , కానీ అవి యీబ్భంది పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని జాగర్తలు తీసుకుంటే చాలు ముఖ్యంగా , గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం కోసం వ్యాయామం చాల ఉపయోగకరమైనది అనగా ఎక్కువ నడవటం అలాగే ఎప్పుడు ఒకేచోట ఎక్కువ కూర్చోవడం , ఏవైనా బరువులు నడుం వంగి ఎత్తడం లాంటి పనులు సెయ్యకూడదు , వీలైనంత వరకు బరువులు ఎత్త కుండా ఉండటానికి ప్రయత్నం సెయ్యండి ఒకవేళ అవసరం ఐతే తప్పదు అనుకుంటే మాత్రం నడుం వంచి వంగ కుండా , కేవలం మోకాళ్లు మాత్రమే వంచి మీ నడుం ని మాత్రం నిటారుగా పెట్టి ప్రయతించండి . అలాగే నడుం కి సంబంధించి ఎక్కువ వత్తిడి కాకుండా సౌకర్యవంతమైన కుర్చీలలో మాత్రమే కూర్చువాలి ,ఒకవేళ కుర్చీ అలాగా లేకుంటే నడుం వెనక దిండు ఉపయోగించడం చాల మంచిది . అలాగే నెలలు నిండే కొద్దీ పనుకోవడం కూడా కొంచెం ఇబ్బంది ఉంటది కాబట్టి ఎక్కువ పక్కకి తిరిగి పనుకునేలా అలవాటు చేసుకోండి మరియు తలా మరియు కాళ్ళ కింద మెత్తటి దిండు ఉపయోగించడం చాల మంచిది .
వీలు ఐనా అంత వరకు ఎక్కువ నడవటం , కూర్చోవడం లాంటి వ్యాయామాలు సెయ్యడం మంచిది . ఆహరం లో మాంసం , గుడ్లు , చేపలు , ఆకుకూరలు ఎక్కువ గా వాడటం మంచిది . ఎక్కువ ఆలోచిండం లాంటి పనులు సెయ్యకూడదు దీని వాళ్ళ రక్త పోటు అధికం అవుతుంది , అది ప్రసవ సమయం లో చాల ఇబ్బందిని కలగా చేస్తుంది . కాబట్టి ఎటువంటి ఒత్తిడి కి లోను కాకూడదు .
ఇవన్నీ పాటిస్తూ ప్రతి నెల హాస్పిటల్ కి వెళ్లి బిడ్డ కండిషన్ మరియు తల్లి కండిషన్ సరి చుసుకోవాలి . అలాగే వైద్యుని సలహా మేరకు మెడిసిన్ వాడటం మంచిది . వీలైనంత వరకు ఎక్కువ డాక్టర్స్ ని సంప్రదించడం , ఎక్కువ జనాల సలహాలు అవలంబించడం మంచిది కాదు