ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ విజయం సాధించగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌కు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పాయ్ మళ్లీ శ్రీకాంత్ తివారీగా కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa