బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. శుక్రవారం కత్రినా కైఫ్ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘చాలా సంతోషంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అంటూ విక్కీ కౌశల్ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుపై పలువురు స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌కు 2021లో వివాహం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa