రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీలో నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో లోకేష్ ఆతరవాత మరో ఇద్దరి డైరెక్టర్ ల పేర్లు వినపడ్డాయి. అయితే తాజాగా హీరో కమ్ డైరెక్టర్ సి. సుందర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 46 ఏళ్ల తరవాత ఇద్దరు కలిసి నటిస్తున్న ఈమూవీని కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది. ఇక గతంలో రజనీ - సి. సుందర్ కాంబోలో 'అరుణాచలం' చిత్రం వచ్చి హిట్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa