త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో నటించిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ వెదవ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బళ్లారి శంకర్ నిర్మించారు. నైజాంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఆంధ్ర, సీడెడ్‌లలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సినిమాను విడుదల చేయనున్నాయి. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa