ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం కుంభకోణంలో కయాదు లోహార్‌ పేరు.. స్పందించిన నటి

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 02:42 PM

తమిళనాడులో ప్రభుత్వానికి చెందిన మద్యం సంస్థ TASMAC‌కు సంబంధించిన ఆర్థిక అక్రమాలపై వచ్చిన ఈ కేసులో తన పేరు ప్రస్తావించడంపై నటి కయాదు లోహార్‌ స్పందించారు. ఇటీవలి నివేదికల్లో ఈ కేసుతో తనకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలు తప్పుడు ప్రచారమని ఆమె స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఈ ఆరోపణలు చూసి తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానని అన్నారు. తనపై జరుగుతున్న ఈ నిరాధార ప్రచారాన్ని ఖండిస్తూ.. న్యాయపరంగా పోరాడేందుకు వెనుకాడనని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa