హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'ఛాంపియన్'. బ్రిటీష్ కాలంలో బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో 'ఛాంపియన్' సినిమా విడుదల కాకముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను ఒక సంస్థ దాదాపు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa