సూపర్ హిట్ గా దూసుకుపోతున్న 'ధురంధర్' సినిమా కరాచీలోని 'లయరీ' ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కింది. 1990ల గ్యాంగ్ వార్స్‌తో కూడిన ఈ సినిమా రూ.1000 కోట్లకు చేరువలో కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు లయరీ ప్రజలు తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించినందుకు వసూళ్లలో వాటా డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి 80 శాతం వాటా అడగగా, మరికొందరు తమకు వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa