క్రిషి క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ కొణిదెన హీరోగా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అక్టోబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా హీరో అనురాగ్ కొణిదెన
ఇంజినీరింగ్ పూర్తి చేసి కన్‌స్ట్రక్షన్ రంగంలోకి వెళి్తన నేను యాక్టింగ్ మీద నాకున్న ఫ్యాషనే నన్ను ఈ రంగం వైపు వచ్చేలా చేసింది. కెరీర్ మీద ఆలోచన లేని అతను మళ్లీ కాలేజ్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అనేది సినిమాలో మెయిన్ పాయింట్‌గా రూపొందిన ఈ చిత్ర నా వరకూ నటుడిగా నవరసాలు చేయడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు హీరో అనురాగ్ కొణిదెన
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa