బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన ప్రధానపాత్రలో నటించింది అనన్యపాండే. తాజాగా విడుదలైన ‘పతీ పత్నీ ఔర్ వహ్’ సినిమాలో అనన్య సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో ఆమె దుబాయ్ కు వెళ్లి సెలవులు ఎంజాయ్ చేస్తోంది. దుబాయ్ బీచ్ లో బ్లాక్ కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజు ఇచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa