యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన 'అశ్వద్ధామ' మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. నేడు అశ్వద్ధామ ట్రైలర్ నేడు విడుదల చేసారు. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తుంది. 'అశ్వద్ధామ' జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ట్రైలర్ మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా సాగింది. మెయిన్ గా ఆడపిల్లలకు సంబంధించిన ఏమోసనల్ అండ్ సప్సెన్స్ ట్రాక్ తో పాటు.. యాక్షన్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా అంచనాలను పెంచేసింది. ఇక సమంత ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్ తేజ.
A film that is extremely close to me.@purijagan garu thank you so much for launching our #AswathamaTrailerhttps://t.co/L1wLf4AVx5@ira_creations @Mehreenpirzada @RamanaTeja9 @SricharanPakala @GhibranOfficial @adityamusic @garrybh88
— Naga Shaurya (@IamNagashaurya) January 23, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa