ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు సాయంత్రం ‘అఖిల్ 4’ టైటిల్.. !

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 05:50 PM

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంతవరకు టైటిల్ ను పెట్టలేదు చిత్రబృందం. కాగా తాజాగా ఈ సినిమా యూనిట్ తమ సినిమా టైటిల్ ను ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటల 15 నిముషాలకు రివీల్ చేయనున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa