పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. జనవరి 10 సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ ట్రైలర్ మీద తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు... అంటూ పవర్ స్టార్ జపంలో మునిగిపోయింది యాంకర్ శ్రీముఖి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa