ప్రముఖ యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నటి, దర్శకురాలు రేణుదేశాయ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఆమె మొక్కలు నాటారు.దేశాయ్ తన కుమార్తె ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ, ఎవరికి వారు స్వయంగా నామినేట్ చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa