నేడు అంతర్జాతీయ బ్రదర్స్ డే, ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తన ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో తన చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటోలో చిన్నవాడైన పవన్ కల్యాణ్ ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు చిరునవ్వులు చిందిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. ఈ ఫొటోను పోస్టు చేసిన చిరంజీవి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa