ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్కైలాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 08:52 PM

నిత్యా మీనన్ , సత్య దేవ్ నటించిన 'స్కైలాబ్' సినిమా. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌  నవంబర్ 28 న హైదరాబాద్‌లో ని ప్లాన్ చేసారు. నేచురల్ స్టార్ నాని  ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. ఈ  సినిమాలో  రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి  విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa