అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈసినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తనటు చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 7 రిలీజ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa