ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని మూవీ ‘అంటే.. సుందరానికి’ నుండి న్యూ అప్డేట్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 04:35 PM

బ్రోచేవారెవరురా’ వంటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికి’. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే సినిమా టైటిల్‌ని డిఫరెంట్‌గా రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో సుందర్ ప్రసాద్ గా నాని కనిపించనున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా నాని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నాని దోతి ధరించిన లుక్ కనపడడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa