సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ డ్రామా సినిమాలో హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ అండ్ బ్యూటీ దీపికా పదుకొణె తొలిసారిగా కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారు.
ఈ సినిమా ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజా అప్డేట్ ప్రకారం,ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయన్నునారు.ప్రస్తుతానికి, దీపిక ప్రభాస్తో "ప్రాజెక్ట్ కే "సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.హృతిక్ "విక్రమ్ వేద" రీమేక్ షూటింగ్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa