భీమ్లానాయక్ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. మొదటి రోజు నైజాంలో రూ.11.85 కోట్ల షేర్ వచ్చింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఈ రికార్డు పుష్ప (రూ.11.44 కోట్లు) పేరిట ఉండేది. దాన్ని భీమ్లానాయక్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత సాహో (రూ.9.41 కోట్లు), బాహుబలి-2 (రూ.8.9 కోట్లు), వకీల్ సాబ్ (రూ.8.75 కోట్లు) ఉన్నాయి. మరోవైపు APలో టికెట్ రేట్లు తగ్గడంతో అక్కడ కలెక్షన్లు నెమ్మదించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa