పారిశ్రామిక వేత్త,రాజకీయ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నడు. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ వారాహి చలనచిత్రం ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాని తెలుగు-కన్నడ భాషలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా కిరీటిని పరిచయం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్ అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 4 నుండి ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa