కన్నడ స్టార్ యాష్ హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్ 2' . ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. గతంలో వీరి కంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. ఏప్రిల్ 14న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ , ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa