మావెరిక్ డైరెక్టర్ సుకుమార్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి రిలీటెడ్ యాడ్ ఫిల్మ్ కోసం చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ వార్తకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఈరోజు వెలువడింది. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఈ యాడ్ షూట్ సెట్స్ నుండి కొన్ని ఫొటోస్ ని షేర్ చేసారు. దర్శకుడిగా సుకుమార్‌లోని ప్రతిభ అందరికీ తెలుసనీ తను షూటింగ్‌ని నిజంగా ఎంజాయ్ చేసానని మరియు యాడ్ ను నిర్మించినందుకు సుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి కృతజ్ఞతలు అంటూ ఆ ఫోటో కి కాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం చిరు 'గాడ్ ఫాదర్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 29, 2022న 'ఆచార్య' గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa