ఇటీవల విడుదలైన 'సర్కారు వారి పాట' మూవీ ట్రయిలర్‌లో 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే డైలాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన ఈ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లగా.. దీన్ని 'సర్కారు వారి పాట' లో వాడటంపై దర్శకుడు పరశురాం స్పందించాడు. 'ఒక భరోసా ఇవ్వాల్సిన సమయంలో హీరోతో ఆ డైలాగ్ చెప్పించాల్సి వచ్చింది. వైఎస్ ఆర్, జగన్ గారు వాడటం వల్ల ఆ డైలాగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఓ సీన్‌లో బాగా అవసరమై వాడాం' అని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa