అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో నటుడు విజయ్ బాబుకు కేరళ హైకోర్టు మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనకు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు ఇప్పిస్తానని విజయ్‌బాబు ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంట్‌కు పలుమార్లు పిలిచాడని బాధితురాలు చెప్పింది. తనకు బలవంతంగా మద్యం తాగింగి, మత్తులో ఉండగా అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.