పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 25 రోజులలో 89.95 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :::
1వ రోజు : 36.01 కోట్లు
2వ రోజు : 11.04 కోట్లు
3వ రోజు : 12.01 కోట్లు
4వ రోజు : 12.06 కోట్లు
5వ రోజు : 3.64 కోట్లు
6వ రోజు : 2.32కోట్లు
7వ రోజు : 1.82 కోట్లు
8వ రోజు : 1.79కోట్లు
9వ రోజు : 1.40కోట్లు
10వ రోజు :1.58కోట్లు
11వ రోజు :2.40కోట్లు
12వ రోజు : 86L
13వ రోజు : 50L
14వ రోజు : 27L
15వ రోజు : 26L
16వ రోజు : 13L
17వ రోజు : 22L
18వ రోజు : 79L
19వ రోజు : 20L
20వ రోజు : 16L
21వ రోజు : 14L
22వ రోజు : 10L
23వ రోజు : 6L
24వ రోజు : 8L
25వ రోజు : 11L
టోటల్ కలెక్షన్స్ :89.95 కోట్లు (135.82 కోట్లు గ్రాస్)