చాలా చిన్న వయసులోనే పనిలో పడింది. పంజాబీ బ్యూటీ పూనమ్ బజ్వా, ఇంటర్ చదివే సమయంలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'మొదటి సినిమా'తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాస్, పరుగు తదితర సినిమాల్లో నటించి. ఆమె నటించిన ఆఖరి తెలుగు సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు'. ప్రస్తుతం పథానపాఠం నూత్తాండు, SG 251 అనే మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల సైజులు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.