పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. బోలేడు వీడియోలు చేసింది. ఏడాదిలో ఇరవైకి పైనే ఆమె మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. ఇక బిగ్ బాస్ సీజన్-13 తో షెహనాజ్ మరింత పాపులర్ అయింది. అదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు దగ్గరైంది. వీరిద్దరి మధ్య ఏదో సాగు తుందనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా జరుగుతుంది. సల్మాన్ కనిపిస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ కంట్రోల్ తప్పుతుంది. ఆయన మీద పడిపోయి ముద్దులు ఇస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒంటరిగా రెచ్చిపోయింది. ముదురు గోధుమ కలర్ డ్రెస్ లో హాట్ కని పించింది. కూర్చొని ఒకటి, నిలోని మరోటి.. సూపర్ పోజులు కొట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ సల్మాన్ తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దీపావళిలో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైనట్టు సమాచారం.