బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పన క్కర్లేదు. ఆమె నుంచి రోజుకో సినిమా అన్నట్టుగా .. హాట్హా . ట్ ఫోటోలు క్యూ కడుతుం టాయి. బీచ్ లో బికినీతో రెచ్చి పోవడం ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకత. మిగతా సమయాల్లో ట్రెండీ లుక్, మిడ్డీ వేర్, మిర్రర్ సెల్ఫీలతో అలరిస్తుంటుంది. సోమవారం బర్త్ డే కానుకగా... స్పెషల్ ఫోటో ఒకటి అభిమానుల కోసం షేర్ చేసింది.. ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ డ్రెస్ లో వెరైటీ భంగిమలో ఎద అందాలను ఆరబోసింది. ప్రస్తుతం పటానీ ఏక్ విలన్ రిటర్న్స్, యోధ, KTina, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిసోంది. ఇక సినిమాలు ఉన్నా... లేకున్నా నాన్ స్టాప్ ఫోటో షూట్స్ మాత్రం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa