పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మినీ డ్రెస్ లో పూజా హెగ్డే తన ఫేమస్ థైస్ చూపిస్తూ మత్తుగా పోజులు ఇస్తోంది. అలాగే వైట్ షర్ట్ ధరించిన పూజా హెగ్డే ఆ షర్ట్ ని ఓపెన్ చేసినట్లుగా మతిపోగోట్టే క్లీవేజ్ అందాలని ఆరబోస్తోంది. కుర్రాళ్లు పండగ చేసుకునేలా ఉన్నా పూజా హెగ్డే పరువాలు నెట్టింట వైరల్ గా మారాయి.