విశ్వక్ సేన్ మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు.ఈ సినిమాకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రచయిత సాయిమాధవ్ ఈ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు అని చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాని శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మిస్తున్నరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa