నోయల్, నందిని రాయ్, సాయి రోనక్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియా,అజయ్ కథుర్వీర్ తదితరులు కీలక పాత్రలో నటించిన సినిమా 'పంచతంత్ర కథలు'. ఈ సినిమాకి గంగమోని శేఖర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి 'నేనేమో మోతెవారి' అనే లిరికల్ పాటని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకి కమ్రాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa