టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. తన చిన్నప్పటి క్లాస్‌మేట్‌తోనే రామ్ పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది.కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' అనే సినిమా జూలై 14న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa