ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' 23 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 11:59 AM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 378.00 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –6.72కోట్లు
సీడెడ్ -2.24కోట్లు
UA -2.35కోట్లు
ఈస్ట్ –1.23కోట్లు
వెస్ట్ -83L
గుంటూరు -1.11కోట్లు
కృష్ణ -1.28కోట్లు
నెల్లూరు -56L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:16.28కోట్లు (28.45 కోట్లు గ్రాస్)
తమిళనాడు -163.16కోట్లు
తెలుగు రాష్ట్రాలు –28.45కోట్లు
కర్ణాటక -19.35కోట్లు
కేరళ -36.25కోట్లు
ROI -10.90కోట్లు
ఓవర్సీస్ –118.05కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ –378.00కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa