ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమన్నా వద్ద అరుదైన వజ్రం...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 01:07 PM
వరుస సినిమాలతో మిల్కీ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. సినిమాకు రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే తమన్నా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హవా కొనసాగిస్తోంది. ఇక ఆమె వద్ద ఓ అరుదైన వజ్రం ఉంది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వజ్రాన్ని ఆమెకు రామ్‌చరణ్ భార్య ఉపాసన బహుమతిగా అందించింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com