వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 14.69 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ కలెక్షన్స్::
1వ రోజు: 3.87 కోట్లు
2వ రోజు: 3.48 కోట్లు
3వ రోజు: 3.05 కోట్లు
4వ రోజు:71L
5వ రోజు:46L
6వ రోజు:30L
7వ రోజు:18L
8వ రోజు:11L
9వ రోజు:15L
10వ రోజు:67L
11వ రోజు:21L
12వ రోజు:16L
13వ రోజు:11L
14వ రోజు:7L
15వ రోజు:10L
16వ రోజు:8L
17వ రోజు:5L
18వ రోజు:2L
19వ రోజు:3L
20వ రోజు:2L
21వ రోజు:3L
22వ రోజు:3L
23వ రోజు:2L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:14.69కోట్లు (23.39కోట్ల గ్రాస్)