హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న చిత్రం సీతారామం..ఈ చిత్రంలో ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు హీరో సుమంత్. ఈ మేరకు సుమంత్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ నేడు విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సుమంత్ ఆర్మీ అధికారికగా మీసం కట్టుతో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa