గ్యాంగ్ స్టర్ లారెన్స్ గ్రూపు ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాపై కాల్పుల జరిపి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా అదే గ్యాంగ్ స్టర్ నుంచి సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సారస్వత్ కు కు బెదిరింపు లేఖ వచ్చింది. ఆ లేఖలో తమ మత గురువు భగవాన్ జంబేశ్వర్ పునర్జన్మగా భావించే కృష్ణ జింక వేట కేసు కోర్టు తీర్పుతో ముగియదన్నారు. సల్మాన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే సల్మాన్ ను చంపేస్తామని పేర్కొన్నారు.