కొన్ని నెలల క్రితం హన్సిక ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలపై హన్సిక స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ తన పెళ్లి గురించి, వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన డైరీలో పెళ్లి అనే పదానికి చోటు లేదనికెరీర్ స్లో అయినంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.