యాషికా ఆనంద్ .... ఆమె ప్రముఖ నటి, ఫ్యాషన్ మోడల్ మరియు బిగ్ బాస్ తమిళ సెలబ్రిటీ. ఆమె ఆగస్టు 4, 1999న భారతదేశంలోని న్యూఢిల్లీలో జన్మించింది. యాషికా ఆనంద్ పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ధృవంగల్ బదినార్ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మురట్టు కుత్తు, మూక్కుట్టి అమ్మన్, మనియార్ కొట్టం, నోటా, జాంబీ తదితర పలు చిత్రాల్లో నటించారు. ఆమె రాబోయే చిత్రాలు సే దుతియా, రాజా భీమా, బహీరా, సల్ఫర్, ది లెజెండ్ మొదలైనవి.బిగ్ బాస్ తమిళ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇది కాకుండా, జోడి సీజన్ 10 ఫన్ అన్‌లిమిటెడ్, రోగ్ సింగిల్స్ వంటి షోలలో కూడా పాల్గొంది.తాజాగా కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది