కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాలో ఈ సినిమాకి కాశ్మీరీ హీరోయిన్‌గా నటిస్తోంది.మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో గురువారం రిలీజ్ కానుంది అని చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాని గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa