సినిమాల్లోకి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని బిజీగా మారింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కాజల్. అయితే కాజల్ రీ ఎంట్రీ కోసం ఆమె అభి మానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కాజల్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa